| చ. | లలితవిశాలమధ్యశిఖరస్ఖలితధ్వనితోరుమేఖలా | 145 |
| మ. | హరిసందర్శనజాతకౌతుకమునన్ హైమోజ్జ్వలచ్చిత్రమం | 146 |
| ఉ. | కాంచనసౌధవీథిపయిఁ గ్రాలుచు గంధవహావధూతచే | 147 |
| చ. | అరుదుగ నప్పురీరమణు లప్పుడు మేడలమీఁద నుండి సు | 148 |
| చ. | లలితహిమప్రముక్తశశిరమ్యతరుండు సపద్ముఁడున్ ద్విజా | 149 |
| గీ. | మఱి స్వదాహకుఁ డగు శూలి గిరిసుతాభ | 150 |
| గీ. | పరఁగఁ గల్పాంతమందు నెవ్వాఁడు కుక్షి | 151 |