| | గలిగి వినమ్రభావమునఁ గ్రాలు ప్రియోరుల నన్నఖాగ్రముల్ | 305 |
| చ. | సముదితయౌవనోష్మకుచశైలశిఖాగ్రవితీర్ణఘర్మతో | 306 |
| చ. | అరయ దరంగతుల్యవళు లంచితవైఖరి సంస్పృశించు సుం | 307 |
| క. | ఘననాభిహ్రదమున మ | 308 |
పంచపాదిగీతము.
| | ప్రియకరనివారణవ్యగ్రప్రేయసికర | 309 |
| చ. | పడఁతి యధోంశుకంబు విడువం గమకించెడు భర్తపాణికిన్ | 310 |
| చ. | పెనఁగి విభుండు కోకముడి విచ్చిన భామిని మానవిత్తగా | 311 |