| | బోలెఁ బ్రియులయెద్దకుం బనిచి రంతఁ బ్రియులకడకుఁ బోవ | 230 |
| సీ. | దయితుఁడు నామీఁద దయ దప్పకుండున | |
| ఆ. | విభుని యలుక దీఱ్చి వెండియు నతనితోఁ | 231 |
| ఆ. | మనసు దాఁచ నేల? మగువ వల్లభునితోఁ | 232 |
| చ. | చెలియరొ! నీవు మత్ప్రియునిచెంతకుఁ బోయి తదీయదోషమున్ | 233 |
| చ. | మఱియొకబాల చాలనభిమానముచే నిజభర్తయొద్ద కీ | 234 |
| ఉ. | స్థిరముగ నొక్కవాచికముఁ జెప్పుమటం చల దూతి వేఁడినన్ | 235 |