| గీ. | అనుచుఁ దానాడుమాటల కగతనూజ, పొసఁగఁ గల్పించి యుత్తరం బొసఁగుటయును | 136 |
| గీ. | తెఱవ నే నేమి పాపంబు నెఱుఁగ నీవు, వట్టికప్పులు నామీఁదఁ గట్టి యిట్లు | 137 |
| సీ. | ననఁబోఁడి నామాట నమ్మకుండితివేనిఁ జెనకి బెబ్బులివాఁతఁ జెయ్యిడియెద | |
| గీ. | మఱియు నేబాసయైని నేమమునఁ జేతుఁ, గాన నింక నీతలంపులో మాని మాని | 138 |
| గీ. | అనిన నంబిక యొక్కింత యాత్మ నలరి, యౌర నీ కిట్టిబాసలు నచ్చివచ్చుఁ | 139 |
| గీ. | అతని సంభోగచిహ్నంబు లరసి చూచి, పార్వతీదేవి యిట్లని పల్కె నహహ | 140 |
| క. | పసుపును గుంకుమ గంధము, నసమాంబక నీదుమేన నట్టువదలి యే | 141 |
| వ. | అనిన భవుం డిట్లనియె. | 142 |
| క. | విను మానిని జనులందఱు, వెనుకయ్యను బూజసేయ వెస నాతఁడు నన్ | 143 |
| గీ. | కాలకంధర నీమోవిగంటు లేమి, కారణంబునఁ బొదవె నా గౌరి వినుము | 144 |
| క. | హాటకగిరిధర నీమెయిఁ, గాటుక యంటిన దదేమి కారణ మబలా | 145 |
| క. | మే లెంతటి నెఱజాణవొ, బాళిగ దత్తురములాడి వంచించెదవో | 146 |
| గీ. | భామ విను మున్ను శ్వేతుఁ డన్భక్తవరుఁడు, వెలవెలందికిఁ బూల్గొంచు వెడలునెడల | 147 |
| క. | పన్నగరాజాంగద నీ, కన్నుల కెఱు పేల గలిగె గౌరీ భక్తుల్ | 148 |
| గీ. | అంచు నిరువురు నిటు భాషించుతఱిని, నీలకంఠుండు మోహంబు నిలుపలేక | |