పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

ప్రథమాశ్వాసము


ఉ.

పోలయ ముమ్మమాంబికలు పుణ్యచరిత్రుల భక్తియుక్తులం
బోలఁగఁ గాంచి రేడ్వురను బుణ్యఋషీశ్వరసప్తతుల్యులం
బోలిన పుత్రసప్తకము భూతహితార్థగుణప్రవృత్తికై
లాలితవిక్రమోన్నతుల లక్షణదివ్యవిచక్షణాత్ములన్.

19


సీ.

రామామనోహరరతిరాజనిభుఁడు శ్రీ
             మల్లినాథాఖ్యుండు మహిమ వెలయు
..........చారనిర్మలస్వాంతుండు
             శ్రీగిరినాథయ్య చెలువుమీఱుఁ
బరమశైవాచారపాండిత్యగరిమల
             సెట్టిదేవాఖ్యుండు చెన్నుమీఱు
వైభవప్రఖ్యాతవరహరిశ్చంద్రుండు
             భీమేశ్వరస్వా.............


గీ.వెలయు ముమ్మడిదేవయ్య వినుతకీర్తి
ఘనుఁడు కొమరగిరీంద్రుండు గలిగియుండు
...........బోతలింగాఖ్యుఁడు పొలుపుమీఱు
సప్తఋషులకు నే ప్రొద్దు సములు......

20


క.

...............
................గావలసెను
కారణజన్ముండు ...వూరకి
.......................

21


సీ.

లింగార్చనక్రియా....చెల్లించు
విఖ్యాతి......య్యదండా......వాఁడు