డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి సన్మాన సంచిక బ్రహ్మశ్రీని ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై. ఎస్. రాజశేఖరరెడ్డి, సంపాదకులు డా. పి. చెన్నారెడ్డి
డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రిగారిని సత్కరిస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్. గోపిగారు