Jump to content

పుట:శాసనోపాసన.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. 'విజయనగర సామ్రాజ్య ప్రాశస్త్యము', ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు' వ్యాస సంపుటి, జనని, సాంఘిక సాంస్కృతిక సమితి, హైదరాబాదు, పే. 1-6.

21. 2009

'తెలుగు భాష, లిపి ప్రాచీనత', గరిమెళ్ల సీతారాం & మహాలక్ష్మి స్మారకోపన్యాసము, విశాఖపట్నం పౌరగ్రంధాలయం, విశాఖపట్నం.

22. 2010

1. 'కొన్ని తెలుగు శాసనాల పరిశీలన', తెలుగు భారతి రజోత్సవ ప్రత్యేక సంచిక, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే.17-35

2. 'స్వస్తి-స్వస్తికము', ప్లాటినం ప్లాట్ ఫారమ్ (థాట్స్ ఇన్ హిస్టరీ, లిటరేచర్ అండ్ సోషల్ స్టడీస్), సనాతన, సుపధ పబ్లికేషన్స్, తగరపువలస, పే. 182–183

23. 2011

1. 'ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు స్క్రిప్టు', మెడైవల్ ఆంధ్రదేశ ఏడీ 1000-1324, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే.410-424

2. 'లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ స్క్రిప్ట్ ఆఫ్ ఎర్లీ ఆంధ్ర' ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే. 155 - 177

3. 'ది కాకతీయాస్' పే. 135-171

4. 'ది లా అండ్ లీగల్ ఇన్‌స్టిట్యూషన్స్' ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే. 186 196

5. 'నేను నా పరిశోధన జీవితము', తెలుగుపున్నమి, కృష్ణా జిల్లా రచయితల సంఘం, విజయవాడ, పే. 659-663

24. 2012

'ది టర్మ్ బ్రాహ్మి’, ఆబ్‌స్ట్రాక్ట్ ఆఫ్ పేపర్స్ - అడ్వాన్స్ లెవల్ మానుస్క్రిప్టాలజీ & పేలియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఓ.మా. లై & రి.ఇ., హైదరాబాదు, పే.1

25. 2013

'వ్రాత ప్రతులు - పరిశోధన', విజ్ఞాన సరస్వతి, డిసెంబర్ 2013, వా. 1-, పే. 22-26

26. 2014

1. 'హిందూ ఇజమ్', లేట్ మెడైవల్ ఆంధ్రప్రదేశ్ ఏడీ 1324-1724, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ & పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, పే. 377-382

☆ 'ఏనోట్ ఆన్ రాజన్ ఇన్ ది ఎర్లీ ఎపిగ్రాఫ్స్ ఆఫ్ ఆంధ్రా'-,-

☆ 'ఎకడెమిక్ యాక్టివిటీ ఇన్ ఎర్లీ ఆంధ్రా'

26