Jump to content

పుట:శాసనోపాసన.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

XVIII. 2016

ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ది విజయనగర రూలర్స్, వాల్యూం-4, తెలుగు ఇన్స్‌క్రిప్షన్స్ (1351 టు 1665 ఏడీ), సంపాదకులు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసర్స్, ఎస్ఆర్‌సీ, బెంగుళూరు.

పీపీ పరబ్రహ్మశాస్త్రి గారి అభినందన సంచిక. బ్రహ్మశ్రీ - రిసర్చెస్ ఇన్ ఆర్కియోలజీ, హిస్టరీ అండ్ కల్చర్ ఇన్ ది న్యూమిలేనియం (డా.పి.వి. పరబ్రహ్మశాస్త్రి ఫెలిసిటేషన్ వాల్యూం) రెండు సంపుటాలు (ఇంగ్లీషు), సంపాదకులు, ఆచార్య పి. చెన్నారెడ్డి.


వ్యాసాలు

1. 1962.

'మేఘసందేశ సమీక్ష - పూర్వార్థము', ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్పత్రిక వా. 52, పా. 3, 4 పే. 43-57, కాకినాడ.

2. 1967

'కాకతీయ మైలాంబ-బయ్యారం చెరువు శాసనం', భారతి, ఏప్రియల్, 1967, పే. 2 – 17, మద్రాసు.

3. 1974

1. 'అనుమకొండ ఇన్స్‌క్రిప్షన్ ఆఫ్ కాకతిరుద్రదేవ', జెఏహెచ్‌ఆర్ఎస్, వా. 36, పా. 1, పే.1-69

2.'డిడ్ కాకతి రుద్రమదేవి డై అన్ బాటిల్ ఫీల్డ్', జర్నల్ ఆఫ్ ఏఫిగ్రఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (జెఇఎస్ఐ), వా-1, పే. 40-49

4. 1975

1. 'ఏ బ్రీఫ్ సర్వే ఆఫ్ శాతవాహన కాయినేజ్', జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీ, (శాతవాహనా స్పెషల్) వా. 3, నం. 2, పే. 125-134, హైదరాబాదు.

2. 'సబ్బిమండలము', జగిత్యాల సావనీరు, పే. 1

5. 1977

1. 'ఏపి గ్రఫికల్ ఎల్లూషన్ టు సర్జరీ ఇన్ ఆయుర్వేద', బులెటిన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్ (బిఐఐహెచ్ఎమ్), వా. 7, నం 3 & 4, జూన్ & అక్టోబర్

2. 'క్రీస్తుశకము 973 నాటి రాజకీయ కల్లోలము', ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, 1977-78, . 50-54

23