Jump to content

పుట:శాసనోపాసన.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

VIII 1994

శాతవాహన ఎపోఖ్ - ఎ న్యూలైట్, (ఇంగ్లీషు), తెలుగు గోష్ఠి, హైదరాబాదు.

IX. 1999

ది తిరుమల మ్యూజిక్ ఇన్స్‌క్రిప్షన్స్ (ప్రధమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖనము), సహ సంపాదకులు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

X. 2001

పెదకొండూరు, ఆలయములు - శాసనాలు, 2001, హైదరాబాదు.

XI. 2003

ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ అప్ టు 500 బిసి., సలహామండలి సభ్యులు, ఓరియంట్ లాంగ్‌మన్ - ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.

XII. 2008

ఎర్లీ హిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ 500 బిసీ- 624 ఏడీ, సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

XIII 2009

1. ఎర్లీ మెడైవల్ ఆంధ్రప్రదేశ్ ఏడీ 624-1000. సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

2. తెలుగు స్క్రిప్ట్ – ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ క్రీ.పూ. 3-క్రీ.శ.16 శతాబ్దాలు, (ఇంగ్లీషు), సహ రచయిత, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్, హైదరాబాదు.

XIV. 2001

మెడైవల్ ఆంధ్రప్రదేశ్ ఏడీ 1000–1324, సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాదు

XV. 2012

గ్లీనింగ్స్ ఇన్ తెలింగ - ఆంధ్ర హిస్టరీ త్రూ సెంచరీస్, రచయిత

XVI. 2014

లేట్ మెడైవల్ ఆంధ్రప్రదేశ్ ఏడీ 1324-1724, సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు

XVII 2016

మోడ్రన్ ఆంధ్ర అండ్ హైదరాబాద్ ఏడీ 1858-1956 సలహామండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అండ్ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.

22