పి.వి. పరబ్రహ్మ శాస్త్రి గారి రచనలు
పరబ్రహ్మశాస్త్రి గారు వివిధ ప్రామాణిక పత్రికల్లో అనేక వ్యాసాలను, పుస్తకాలను రచించి తెలుగు వారి చరిత్రను సుసంపన్నం చేశారు.
పుస్తకాలు
I. 1974
1. ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కరీంనగర్ డిస్ట్రిక్ట్, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు
2. ఎపిగ్రాఫియా ఆంధ్రికా, వాల్యూం-2, సహ సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు
II. 1975
1. కాకతీయ కాయిన్స్ అండ్ మెజర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు
2. తెలుగు శాసనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు
III. 1977
1. ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కడప డిస్ట్రిక్, పార్ట్ -I, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు
2. కాకతీయులు, ఇండియన్ బుక్‌హౌస్, బెంగళూరు
3. ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కడప డిస్ట్రిక్, పార్ట్ -2, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు
4. ది కాకతీయాస్ ఆఫ్ వరంగల్ (ఇంగ్లీషు), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు
IV. 1981
1. ఇన్స్‌క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్: కడప డిస్ట్రిక్, పార్ట్ -3, సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు
2. కాకతీయ శాసన సాహిత్యం, రచయిత, ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్, హైదరాబాద్
V. 1982
1. శ్రీశైలం ఇట్స్ హిస్టరీ అండ్ కల్చర్ (ఇంగ్లీషు), శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం.
VI. 1983
తెలుగు సంస్కృతి, దేశము - చరిత్ర, పునఃసంశోధితము, వాల్యూం -1, సహ సంపాదకులు, తెలుగు భాషా సమితి, హైదరాబాదు.
VII. 1988
విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి, వాల్యూం -2, సహ సంపాదకులు, తెలుగు భాషా సమితి, హైదరాబాదు.
21