| పల్లి నాగేస్వరునకు[1] దీపం బఖణ్డ | 1 |
——————
39
శ. స. 1076
(ఈశాసనము కృష్ణామండలములో పెద్దకళ్లేపల్లి గ్రామమం దున్న శ్రీనాగేశ్వరస్వామిగుడిలో నొకఱాతిస్తంభముమీఁద చెక్కబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 87.)
స్వస్తిశ్రీ॥ | |
ఉ. | బల్లనరేంద్రువల్లభి (శు)భస్థితిం గామపరాణి శ్రీకడ | 1 |
—————
40
శ. స. 1080
(ఈ పద్యములు గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శంకరేశ్వరస్వామి యాలయమునం దొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నవి. వీనికి ముందు కొంత వచనభాగము కలదు. South Indian Inscriptions Vol. VI.No. 625-1)
క. | శ్రీరమణుం డర్త్థిసూరిచ | |