ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | పురగిరిదిక్తతిశకవ | 3 |
(ఈపద్యము పిదపఁ బై యర్థమే విపులముగా గద్యరూపమున వ్రాయఁబడియున్నది.)
—————
34
శ. స. 1073
(ఈశాసనము గుంటూరు మండలములో బాపట్ల గ్రామమందు శ్రీభావనారా యణస్వామి గుడిగోడమీఁద చెక్ట్ర ఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 132.)
క. | శ్రీరమణు(౦)డర్త్తి[1] (పికసహ | 1 |
క. | (ఆ)తనికిం బుణ్యమూర్త్తికి | 2 |
చ. | అతనికి(౦) బ్రీతు(౦)డై ముద్దమాంబకు[2](౦) | |