Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

శ. స. 1073

(ఈశాసనము గోదావరీమండలములో దాక్షారామగ్రామమందు భీమేశ్వరాలయములో నున్నది. South Indian Inscriptions Vol. IV. No. 1108.)

ఉ.

శ్రీరమణుణ్డు మణ్డలిక శేఖరుండ
... ...
... ... ... ... ... ... ...
పారగుం డాహవార్జ్జునుండ భణ్డనభీము
... ... ... ... ... ... ... ...

1


చ.

... ... ... ... ... ...
... ... నాంబరగు గుండియబోయుని కంబుజాస్య గో
మలి కులదీపకంబు గుణమండ... ...
... ... ... అక్కర్త్తరాశు ల
గ్గలముగ నిచ్చి ప్రోచె నురుఖండితవిద్విషుం డెఱియం డిద్దరను[1].

2


చ.

శకవర్ష...ల[2] సంఖ్యగుణశైలవియెత్సిత[3]రశ్మిం బర్వ్వంగాం
బ్రతి[4]... మం బయిన పంచమితో విషుసంక్రవేల న
న్ధకరిపుండైన ఈశునకు[5] దక్షవిరో(ధి)కి డాకరేమి దీ
పక(మొ)నరించ్చె శౌర్య్యా[6](వ)రభార్గవు ణ్డిద్ధవిలాసుండై[7].

3
  1. డెఱ్ఱం డిద్ధరను
  2. శకవరుషాల- అని కవి ప్రయోగింపనోపు.
  3. వియత్సిత
  4. "బ్రతి" అనినఁ బ్రాస చెడును, 'బ్రకట' అని యుండనోపు.
  5. యీశునకు
  6. శౌర్య్య
  7. "విలాసుండై ధరను" అని యుండనోపు.