Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కముగాంగ నిలిపె నఖండదీపంబు
            గలియుగకాలంబు కలయంత్తకెల్ల.

1


క.

పతి ... ... ...
... ... ....... ... ....
.......వరుణ్ణు
క్రితక్రిత్యు ణ్డీయమాత్యకేతణ్డు ధరణిని.

2


క.

వినయనిధి దేచనామా
త్యునకును నెఱమాంబికు సుతుణ్డు ధన్యుండు కే
తనపెగ్గడ కేశవదే
వనికి(౦) దీపంబు నిలిపె వసుమతిలోనన్.

3

—————

23

శ. స. 1070

(ఈశాసనము గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందు శ్రీకేశవస్వామిగుడిగోడమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. VI. No. 647.)

తరువోజ.

ప్రభువరశకనృపాబ్దంబులు గగణ[1]
            పర్వ్వతాంబరరాత్రిపతిసంఖ్యం దనరు
విభవాబ్దమునం జైత్రవిమలత్రితీయ్య[2]
            విధుసుతుదినమున విషువుసంక్రాంత్తిం
శ్రీభువనమల్లధాత్రీనాథుకులస
            తీరత్న మగుకామిదేవి సద్భక్తిం

  1. గగన
  2. తృతీయ్య