ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క. | 7 |
ఉ. | 8 |
మ. | సమదారాతినృపావనీధరపవి(ని)శత్త్రుక్షమా...... | 9 |
క. | ............., పంక్కజవనను ణ్డ[6]మాత్యపదవీ(స్థి)తుణ్డై. | 10 |
శా. | శ్రీమత్తర్క్కరసాంబరేందుగణనశ్రీ... ... | 11 |
(తరువాత శిథిలము)
—————
- ↑ శకునజ్ఞత
- ↑ ఈపాదము సరిగా లేదు. మూఁడునాలుగుపాదములు – "చారమునం దపసున నొరులు, వారాశివ్రితావనిని దివాకరు సరియే” అని యుండినఁ గవియభిప్రాయమునకు సరిపోవు నని తోఁచుచున్నది.
- ↑ జనియించె దీన - అని యుండనోపు.
- ↑ సూరిజన - అని యచ్చుపాఠము. ఇందు ఛందోభంగము కలదు. “సూరిజాత” అని యుండనోపు.
- ↑ మాధవ ణ్డున్నతిని - అని యచ్చుపాఠము. ఇందు ఛందోభంగము గలదు. "మావణ్డున్నతిని" అని యుండనోపు.
- ↑ వదనుణ్డ