క. |
మేలగు నాదిండ్లం ద
న్మూలస్థానమున పుణ్యమూర్త్తికి భాస్వ
ద్భాలాక్షివహ్నిదగ్ధ
వ్యాలాంగభవాంగునకు మహాదేవునకున్.
| 7
|
శా. |
ఇంద్రారాధ్యున కాదిదేవునకు బాలేందు... ...
చంద్రార్క్కంబుగ దీపిక నిల్పె ను[1]త్సాహంబుతో
... ... ... (మంత్రి) కుప్పండు శకాబ్దంబు ల్గరత్తున్....
... ... ... న్విషువునం(ద్దిష్టా)ర్త్థసిద్ధార్త్థి యై.
| 8
|
17
(ఈ పద్యములు గుంటూరుమండలములో కొణిదెనగ్రామమందలి శంకరేశ్వరస్వామియాలయమం దొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడి యున్నవి — Government Epigraphist's Collection No. 179 of 1899.)
తరువోజ. |
శరధి గట్టించి రాక్షసుని జయించి
చనిన శ్రీరాఘవస్వామిమనుమండు
గరికాలవంశశేఖరుండు జగదొబ్బ[2]
గండండు పొత్తెపికామభూపతికి
ధరజ సీతకు నరుంధతి కెన యనంగం
దగు శ్రియాదేవికిం దనయుండు ధర్మ్మ
|
|
- ↑ దీపిక న్నిలిపె
- ↑ ఇచ్చట నొకమాత్ర యెచ్చయినది. మూర్ఖు, వృద్ధు, అనునట్లు శేఖరు అని పఠించిన సరిపోవును. ఇదియే కవిహృదయ మై యుండును.