మ. |
అమ్రితాంశుండు వయఃపయోధి నుదయం బయ్నట్లు[1] మంద్దారవ్రి
క్షము హేమాద్రి జనించినట్లు రవిరాగంబొందం బూర్వ్వాచలేం
ద్రమునం దుద్భవమయిన[2]య ట్లతని కుద్యత్తేజు ణ్డయి[3] మన్మమ
ణ్డమహీపాలుణ్డు పుట్టె వైరిపురలుంటాకుణ్డు శౌర్య్యోన్నతిని.
| 3
|
క. |
ఆస్థానగగనతరణి మ
నస్థగితమ్రిగాంకమాలి[4] నాదిండ్ల[5]మూ
లస్థానమృడున కాసమ
రస్థలహలి మన్మమండెరా జతిభక్తిని.
| 4
|
ఉ. |
అంబకసాయకాంబరమ్రిగాంక్కమితం బగుచుండంగా శకా
బ్దంబులు మేషమాససితపంచ్చమి నిర్జ్జరనాథమంత్రివా
రంబున దేవదేవునకు రాగముతోడ నఖండదీపర
త్నం బొనరించె నారవిసుధాకరతారకమై వెలుంగ్గంగాను.
| 5
|
11
(ఈశాసనము గుంటూరుమండలములో నిడుబ్రోలుగ్రామమందు శ్రీచోళేశ్వరస్వామిగుడియెదుట నున్నరాతిమీఁద చెక్కబడి యున్నది. South Indian Inscriptions Vol. VI. No. 123.)
సీ. |
లాటవిలాసినీలాలాటతిలకునిం
గేరలికరలగ్నకేలిపద్ముం
గర్న్నాటసుందరీకర్న్నావతంసునిం
గుంత్తలీక్తునలకుసుమదాము
|
|
- ↑ బైనట్లు
- ↑ మైనయట్ల
- ↑ తేజుణ్డై
- ↑ మౌలి
- ↑ నాదిండల - అని కవిపాఠ మని తోఁచుచున్నది.