|
పడిసినయర్త్థ మిష్ట్లకు[1] బన్ధుజనాలికి దీనకోటికిని
గుడ్ల[2] కవారిసత్రములకుం జను సుద్ధ[3]చరిత్రం బాత్రమై[4].
|
|
10
(ఈశాసనము గుంటూరుమండలములో నాదెళ్లగ్రామమందు మూలస్థానేశ్వరాలయములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 677.)
|
శ్రీమన్మహామండలేశ్వర బుద్ధనరేంద్రునకు॥
|
|
ఉ. |
శ్రీరమణీలలాముండు వశీకృతవీరవిరోధి హారనీ
హారసరోజరాజహరహాసయశోనిధి వందిబ్రిందమం
దారుం డపారవిభ్రమజితస్మరమూర్తి సతుర్త్త[5]వంశని
స్తారకుం డెఱ్ఱమండండు బుధప్రణతుం డుదియించ్చె[6] వానికిని.
| 1
|
క. |
సూరికవిస్తుతు ణ్డనఘుండు
చారుచతుర్త్థాన్వయాబ్ధిచంద్రుణ్డు గులని
స్తారకుణ్డు సుజననిధి రిపు
వారణగజరిపుణ్డు బుద్ధవర్మ్మ జనించెను.
| 2
|
- ↑ మిష్టులకు
- ↑ గుడులకు
- ↑ శుద్ధ
- ↑ శుద్ధచరిత్రపాత్రమై యని యున్నఁ గవిహృదయానుసారముగా నుండు నని తోఁచుచున్నది.
- ↑ చతుర్థ
- ↑ డుదయించ్చె