Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

60 వ్రతుత్నాకరము తా, ఓ దేవీ ! పచ్చకర్పూరము, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వు మొదలగు సువాసన ద్రవ్యములతోఁ జేర్చినచందనము నొసఁగుచున్నాను. కృపనీయుము. అక్షతాక్ ధవళాణ దేవి శాలీయాం స్తండులా?" శుభాణ, హరి ద్రాకుంకుమోపేతా? గృహ్య తామబ్ధపుత్రీ కే. వరలక్ష్మీ దేవతాయై అకు తాణ సమర్పయామి తా. ఓసముద్రునికూతురా! తెల్ల నియక్షతలను పసుపు కుంకుమ కలిపి యొసఁగుచున్నాను. వీనిని గ్రహింపుము, • మల్లి కాజాలికుసు మైళ్ళంపకైర్వకు భైరవి, శతప తైశ్చ కల్లా రైః పూజయామి హరి ప్రియే. సరళ్మీ దేవతాం పుస్పెః పూజయామి. తా. మొల్లలు, జాజులు, సంపెంగలు, పొగడలు, తామ రలు, కల్వలు మొదలగు పూవులతో, ఓవిష్ణుని ప్రియురాలా! నిన్ను బూజించుచున్నాను. అథాంగ పూజా “పూజయామి”. అని ప్రతిపదమునకుఁ గడపట చేర్పుఁడు, చబ్బలాయై నమః పాదౌ సుముఖాయై నమః ముఖం చసలాయైనమః జానునీ (రూ శ్రీయై నమః ఓస్లా పీతామ్బరధరాయై నమః ఊ సునాసికాయై నమః నాసికాం కమలవాసిన్యై నమః కటిం సునేత్యై నమః నేత్రే 'పచాలయాయై ననుః నాభిం రమాయై నమః కర్లో మద మాత్రే నమః స్తనౌ కమలాయై నమః శిరః “లలితాయై ననుః భుజద్వయం వడల మ్యై నమః సర్వాణ్య జ్ఞాని శమ్బుకంర్యై నమః కణ్ణం పూజయామి.