Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

59: వరలక్ష్మీ వ్రతము లొ. ఓచంద్రునితోఁ బుట్టినదానా! ఈశ్వరుని శిరస్సునుండి వచ్చిన గంగాజలమును దెచ్చితిని. ఈతీర్ణముతో స్నానమాచ. రింపుము. సురార్చితాంఘియుగళే దుకూలవసన ప్రియే, వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్ల భే. వరలక్ష్మీ దేవతాయై వస్త్రయుగ్మం సమర్పయామి. తా, దేవతలచేఁ బూజింపఁబడిన పొచములతో గూడిన దానవు, వెలి పట్టుచీరగట్టినదానవునైన వెన్ను నిరాణీ! నీకు నలు వలజతఁ గట్టబెట్టెదను అనుగ్రహింపుము. . కేయూరకజణే దివ్యే హారనూపుక మేఖలాః, విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే. వగల క్ష్మ్యే ఆభరణాని సమళ్పయామి. తా, ఋషులమన్న నలఁబడసిన యోదేవీ! కడియములు,, పంకీలు, హారములు, అందేలు, మొలనూలు మొదలగు సకల భూషణములను దాల్పుము. తప్త హేచుకృతం దేవి గృహాణ త్వం శుభ ప్రదే, ఉపవీతమిదం దేవి గృహాణ త్వం శుభ ప్రదే, వరలక్ష్మీ దేవతాయై యజ్ఞోపవీతం సమర్పయామి, తా. శుభములొసఁగుబానా! ఆపకంజితోఁ జేసి,ముత్యాల సరములతో నలంకరించిన యజ్ఞోపవీతమును ధరింపుము. కర్పూరాగరుకస్తూరిరోచనాదిభికన్వితం, గద్దం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్. వరలక్ష్మీ దేవతాం గంధాం ధారయామి.