Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 వ్రతరత్నాకరము

42 వ్రతరత్నాకరము చన్దనాగరుకస్తూరీకర్పూరాద్యైశ్చ సంయుతం, గద్ధం గృహాణ తం దేవి విధిపత్ని నమోస్తు తే. సరస్వత్యై గంధం సమర్పయామి. ఓ బ్రహ్మ దేవుని రాణీ ! చందనము, అగరువు, కస్తూరి, పచ్చకర్పూరము మొదలగు సువాసన ద్రవ్యములు గలిపినగంధ. మును గ్రహింపుము, 'ఓ దేవీ! నీకు మ్రొక్కెదను. అక్షతా ధవళాజ్ దివ్యాక్ శాలితఙ్ఞులనిర్మి తాజ్, గృహాణ వరదే దేవి బ్రహ్మపత్ని శుభాత్మకాన్. సరస్వత్యై ఆక్షతాజ్ సమర్పయామి, ఓవరముల నొసఁగు బ్రహ్మదేవుని రాణీ! తెల్లని బియ్య. ముతోఁ గలిపిన యక్షతల నొసఁగుచున్నాను. నద్ధ్యావర్తాదిపుష్పైళ్ళ మల్లి కాభిర్మనోహరైః, కరవీ రైరనోర మ్యైర్వకు ళైః కేతకైః శుభైః, వున్నా గై రాతికుసుమైన నారైశ్చ సుశోభితైః, నీలోత్పలైః శుభైశ్చాన్యైస్తత్కాలతరుసమ్భవైః, కల్పితాని చ మాల్యాని గృహాణామరవన్దితే. పుష్పైః పూజయామి. ఓ దేవీ! నంద్యావర్తము, జాజి, మల్లె, పొగడ, తామ రలు మొదలగు తత్కాల పుష్పములతోఁ గట్టిన దండలను. విడిపూవులను సమర్పించెదను గైకొనుము. అథాంగపూజ పూజయామి. బ్రహ్మణ్యై నమః పాదౌ బ్రహ్మణ్యమూర్తయే నమః గుల్ఫౌ