24
వ్రతరత్నాకరము
పశూగ్ శ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశ, మా నోహిగ్ం సీజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ , అబిభ్రదఘ్న ఆగ హి శ్రియా మా పరిపాలయ.
1 శ్లో. సుగంథాన్ సుకృతాంశ్చైవ 'మోదకాన్ ఘృతపాచితాన్,
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గై ప్రకల్పితాన్ .
2 భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేన చ,
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక.
శ్రీవర... కాయ నమః మహానైవేద్యం సమర్పయామి.
[1]మంత్రము. దేవ సవితః ప్రసువ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహా, ఓంప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, బ్రహ్మణే స్వాహా.
2. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తప్రక్షాళనం సమర్పయామి, పాదప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమ నీయం సమర్పయామి.
శ్లో. పూగీఫలసమాయు క్తం నాగవల్లీదళైర్యుతం,
కర్పూరచూర్ణ సంయు క్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్.
శ్రీవర...స్వామినే నమః తామ్బూలం సమర్పయామి.
____________________________________________________________________________
1. నేతియందుఁ బక్వము చేసిన సెనగ పెసలపప్పు పూర్ణము పెట్టిన కుడుములను, మఱి యనేక భక్ష్యభోజ్య లేహ్య చోష్య పానీయాదులతో గూడిన మహానివేదన చేయుచున్నాను. ఓ వినాయకుడా ! ఆరగింపుము.
- ↑ దీనియర్థము ముందు వ్రాయబడినది.