ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వినాయక వ్రతము
21
వికటాయ నమః | కరవీరపత్రం పూజయామి | (గన్నేరు) |
భిన్నదన్తాయ నమః | విష్ణుక్రాన్తపత్రం పూజయామి | (విష్ణుక్రాంతము) |
వటవే నమః | దాడిమీపత్రం పూజయామి | (దానిమ్మాకు) |
సర్వేశ్వరాయ నమః | దేవదారుపత్రం పూజయామి | (దేవదారి ఆకు) |
ఫాలచన్ద్రాయ నమః | మరువకపత్రం పూజయామి | (మరువము) |
హేరమ్బాయ నమః | సిన్ధువారపత్రం పూజయామి | (వావిలాకు) |
శూర్పకర్ణాయ నమః | జాతీపత్రం పూజయామి | (జాజిఆకు) |
సురాగ్రజాయ నమః | గణకీపత్రం పూజయామి | (ఒకపత్రము ) |
ఇభవక్త్రాయ నమః | శమీపత్రం పూజయామి | (జమ్మిపత్రి) |
వినాయకాయ నమః | అశ్వత్థపత్రం పూజయామి | (రావిపత్రి) |
సురసేవితాయ నమః | అర్జునపత్రం పూజయామి | (మద్దిఆకు) |
కపిలాయ నమః | అర్కపత్రం పూజయామి | (జిల్లేడాకు) |
శ్రీగణేశ్వరాయ నమః | ఏకవింశతి పత్రాణి | (21 పత్రములు) |
అప్టోత్తరశతనామావళిః
ప్రతి నామమునకు కడపట "నమః" అని చేర్చవలయును.
ఓం గజాననాయ నమః | కృతినే | మహాబలాయ |
గణాధ్యక్షాయ | సుప్రదీపాయ 10 | హేరమ్బాయ |
విఘ్నరాజాయ | సుఖనిధయే | లమ్బజఠరాయ |
వినాయకాయ | సురాధ్యక్షాయ | హ్రస్వగ్రీవాయ 20 |
ద్వైమాతురాయ | సురారిఘ్నాయ | మహోదరాయ |
ద్విముఖాయ | మహాగణపతయే | మదోత్కటాయ |
ప్రముఖాయ | మాన్యాయ | మహావీరాయ |
సుముఖాయ | మహాకాలాయ | మన్త్రిణే |