ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20
వ్రతరత్నాకరము
గణేశాయ నమః | హృదయం పూజయామి | (ఱొమ్ము) |
స్థూలకణ్ఠాయ నమః | కణ్ఠ౦ పూజయామి | (కంఠము) |
స్కందాగ్రజాయ నమః | స్కంధౌ పూజయామి | (మూపులు) |
పాశహస్తాయ నమః | హస్తౌ పూజయామి | (చేతులు) |
గజవక్త్రాయ నమః | వక్త్రం పూజయామి | (ముఖము) |
విఘ్నహన్త్రే నమః | నేత్రే పూజయామి | (కన్నులు) |
శూర్పకర్ణాయ నమః | కర్ణౌ పూజయామి | లలాటంచెవులు) |
ఫాలచన్ద్రాయ నమః | లలాటం పూజయామి | ( నొసలు) |
సర్వేశ్వరాయ నమః | శిరః పూజయామి | (తల) |
విఘ్న రాజాయ నమః | సర్వాణి అంగాని పూజయామి | (అన్ని యంగములు) |
అథ ఏకవింశతి పత్రపూజా. (21 ఆకులతోఁ జేయుపూజ)
సుముఖాయ నమః | మాచీపత్రం పూజయామి | (మాచిపత్రి) |
గణాధిపాయ నమః | బృహతీపత్రం | (వాకుడాకు) |
ఉమాధిపాయ నమః | బిల్వపత్రం | (బిల్వము) |
గజాననాయ నమః | దూర్వాయుగ్మం | (గరికా) |
హరసూనవే నమః | దత్తూర పత్రం | (ఉమ్మెత్త) |
లంబోదరాయ నమః | బదరీపత్రం | (రేగుఆకు) |
గుహాగ్రజాయ నమః | అపామార్గపత్రం | (ఉత్తరేణి) |
గజకర్ణాయ నమః | తులసీపత్రం | (తులసీదళములు) |
ఏకదంతాయ నమః | చూతపత్రం | (మామిడి ఆకు) |