పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160 వతరత్నాకరము

ననే నీ కీరుజాదులు కలిగినవి. కావున కామేశ్వరీపూజ చేయుము, అనిపలికిన , శనభ గళూటల విన్న యహల్య యథావిధిగా నీ వ్రతమును చేసెను. అపు డెల్లరోగములు పాసి దృఢగాత్రు రాలాయెను. భర్తృశుశ్రూషయు తపమును చేయునదియు నాయెను. కావున లోకమున నెవ్వరు విధివిహితముగ కామేశ్వరీవత మొనరించిన వారి కిహమున ఐహిక ఫలములును, అంతమున శివకైవల్యమును గల్గును.


రెండవభాగమున నీ వ్రతములు కలవు.

1. ఋషిపంచమీవ్రతము, 2. మథనద్వాదశీవ్రతము, 8. అమావాస్య సోమవతీ వ్రతము, 4. కృష్ణాష్టమీ వ్రతము. 5. శ్రీరామనవమీ వ్రతము, 6. అముక్తాభరణ సప్తమీవ్రతము, 7. భక్తేశ్వర వ్రతము, 8. శతవర్తివ్రతము, 9. లక్షవర్తివ్రతము, 10. త్రికార్తివ్రతము, 11. చిత్రగుప్తవ్రతము, 12. క్షీరాబ్ధి వ్రతము, 13. సావిత్రీ గౌరీ వ్రతము, 14. సంపద్గౌరీ వ్రతము, 15. సత్యనారాయణ వ్రతము, 16. రథసప్తమీ వ్రతము, 17. సంకటచతుర్థీవ్రతము, 18. జీవవారైకాదశీ వ్రతము, 19. శ్రవణ ద్వాదశీ వ్రతము,20. శరన్నవరాత్రి వ్రతము, 21. నృసింహజయంతి వ్రతము, 22. శ్రీ మంగళగౌరీ వ్రతము, 29. తులసీపూజావ్రతము, 24. సంతానగోపాలపూజావ్రతము.

ధర. ర్పు. 2 0



చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి

'వానిళ్ల' ప్రెస్సున ముద్రితము—20.7.1955.