Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినాయక వ్రతము

11

ప్రా ణ ప్ర తి ష్ఠా ప న ము

అస్య శ్రీ (వరసిద్ధివినాయక) ప్రాణ ప్రతిష్ఠాపన మహామన్త్రస్య, బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయః, ఋగ్యజుస్సామాధర్వాణి ఛందాంసి, ప్రాణశక్తిః పరదేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తి, హ్రూం కీలకమ్, మమ (వరసిద్ధివినాయక) ప్రాణప్రతిష్ఠా సిద్ధ్యర్దే జపే వినియోగః.

కరన్యాసము అంగన్యాసము.
హ్రాం అంగుష్ఠాభ్యాం నమః హ్రాం హృదయాయ నమః
హ్రీం తర్జనీభ్యాం నమః హ్రీం శిరసే స్వాహా
హ్రూం మధ్యమాభ్యాం నమః హ్రూం శిఖాయై వషట్
హ్రైం అనామికాభ్యాం నమః హ్రైం కవచాయ హుమ్
హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః హ్రః అస్త్రాయ ఫట్

భూర్భువ స్సువరో మితి దిగ్బన్ధః

———♦♦———

ధ్యానమ్

1. శ్లో. రక్తామ్భోధిస్థపోతోల్ల సదరుణసరోజాధిరూఢా కరాబ్జైః
       పాశంకోదణ్ణమి క్షూద్భవమళిగణమప్యఙ్కుశంష్చు బాణాన్

________________________________________________________________________________________ 1. రక్తసముద్రమునందుండు తెప్పలో వెలయుచున్న యెఱ్ఱదామరపువ్వునందుఁ గూర్చుండి, కమలములంబోలు తన చేతులయందు పాశము, చెఱుకువిల్లు, తుమ్మెదలగుంపు, అంకుశము, ఐదు బాణములను, రక్తపూరితమైన పుఱ్ఱెను దాల్చినదియు, మూడునేత్రములచే వెలుఁగునదియు, గబ్బిగుబ్బలుగల