ఈ పుట అచ్చుదిద్దబడ్డది
110
వ్రతరత్నాకరము
రామాయై | విరూపాక్ష్యై |
శుచిస్మి తాయై | విరాజితాయై |
బ్రహస్వరూపిణ్యై 40 | హేమాభాయై |
రాజ్యలక్ష్మై | సృష్టిరూపాయై |
శివప్రియాయై | సృష్టిసంహారకారిణ్యై |
నారాయణ్యై | రఞ్జనాయై |
మహాశక్త్యై | యౌవనాకారాయై |
నవోఢాయై | పరమేశ్వర ప్రియాయై |
భాగ్యదాయిన్యై | పరాయై 70 |
అన్న పూర్ణాయై | పుష్పిణ్యై |
సదానన్దాయై | పురుషాకారాయై |
యౌవనాయై | మహారూపాయై |
మోహిన్యై | మహారౌద్య్రై |
జ్ఞానశుధ్ధై 50 | మహాపాతకనాశిన్యై |
జ్ఞానగమ్యాయై | కామాక్ష్యై |
నిత్యా నిత్యస్వరూపిన్యై | వామదేవ్యై |
కమలాయై | వరదాయై |
కమలాకారాయై | భయనాశిన్యై |
రక్తవర్ణాయై | వాగ్దేవ్యై |
కళానిధయే | వచస్యై |
మధు ప్రియాయై | వారహ్యై |
కల్యాణ్యై | విశ్వమోహిన్యై |
కరుణాయై | పర్ణ నిలయాయై |
జనస్థానాయై 60 | విశాలాక్ష్యై |
వీరపత్న్యై | కులసమ్పత్ప్రదాయిన్యై |