ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వినాయక వ్రతము
9
మహాగణాధిపతయే | పాద్యం | సమర్పయామి | ||
మహాగణాధిపతయే | ఆచమనీయం | సమర్పయామి | ||
మహాగణాధిపతయే | ఔపచారికస్నానం | సమర్పయామి | ||
మహాగణాధిపతయే | స్నానానంతరం | ఆచమనీయం | సమర్పయామి | |
మహాగణాధిపతయే | వస్త్రార్థం | అక్షతాన్ | సమర్పయామి | |
మహాగణాధిపతయే | యజ్ఞోపవీతార్థం | అక్షతాన్ | సమర్పయామి | |
మహాగణాధిపతయే | గంధాన్ | ధారయామి | ||
మహాగణాధిపతయే | గంధస్యోపరి | అలంకారణార్థం | అక్షతాన్ | సమర్పయామి |
పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః, ఏకదన్తాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లమ్బోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరమ్బాయ నమః, స్కంద పూర్వజాయ నమః, మహాగణాధిపతయే నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. ధూపార్థం అక్షతాన్ సమర్పయామి.
మహాగణాధిపతయే దీపార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం___యాత్, దేవసవితః ప్రసువ, సత్యంత్త్వర్తేన పరిషించామి అమృతమస్తు, అమృతోపస్తరణమసి, స్వాహా, ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా, బ్రహ్మ ణిమ ఆత్మామృతత్వాయ. మహాగణాధిపతయే ...నివేదనం సమర్పయామి మహాగణాధిపతయే మధ్యేమధ్యే పానీయం సమర్పయామి, మహాగణాధిపతయే తాంబూలం