Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

414

హంససందేశము

సంస్కృత గ్రంథములనంటి యింతదాక బెంపారుచున్న తమ కవితావల్లికల నికమీద శ్రీరామకృష్ణకవిగారు స్వతంత్రకృతులను పొదరిండ్లుగా మలపి గుబురుకొల్పి రసిక విహార వసతుల నెసగింతురు గాక!


మద్రాసు,

4-10-1930

వేటూరి ప్రభాకరశాస్త్రి.

(ప్రమాది -విజయదశమి

ప్రభాత ముద్రణాలయము

హంససందేశము - శ్రీమద్వేదాంతదేశికుల

కృతికి ఆంధ్రీకృతి)