వేటూరి ప్రభాకరశాస్త్రి
197
అపారకరుణామ్భుధే, అనాలోచితవిశేషా విశేష లోకశరణ్య, ప్రణతార్తిహర, ఆశ్రితవాత్సల్యైక మహోదధే, అనవరతవిదితనిఖిలభూతయాథాత్మ్యసత్యకామ, సత్యసఙ్కల్ప, ఆపత్సఖ, కాకుత్‌స్థ, శ్రీమన్నారాయణ, పురుషోత్తమ, శ్రీరఙ్గనాథ, మమ నాథ నమో ౽ స్తుతే. (శ్రీరఙ్గగద్యమ్)
ఉత్కలికాప్రాయమునకు -
స్వచ్ఛన్దానువర్తి స్వరూపస్థితిప్రవర్తిభేదా శేష శేషతైకరతిరూపనిత్య నిరవద్య నిరతిశయ జ్ఞానక్రియై శ్వర్యాద్యనన్త కల్యాణగుణగణ శేషాసన గరుడ ప్రముఖ నానావిధానన్తపరిజన పరిచారికా పరిచితచరణయుగల పరమ యోగివాఙ్మనసాపరిచ్ఛేద్య స్వరూపస్వభావ స్వాభిమత వివిధవిచిత్రానన్త భోగ్యభోగోపకరణ భోగస్థాన సమృద్ధానన్తాశ్చర్యానన్త మహావిభవానన్త పరిమాణ నిత్యనిరతిశయ శ్రీవైకుణ్ఠనాథ - (శరణాగతిగత్యమ్)
వృత్తగంధికి -
ప్రత్యగ్రోన్మీలిత సరసిజసదృశ నయనయుగలం - స్వచ్ఛనీలజీమూత సఙ్కాశమ్ - అత్యుజ్జ్వల పీతవాససం - స్వయంప్రభయా అతినిర్మలయా అతిశీతలయా స్వచ్ఛయా మాణిక్యాభయా - కృత్స్నం జగద్భాసయన్తమ్ -అచిన్త్యదివ్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్యమయామృత సాగరం - అతిసౌకుమార్యా దీషత్ప్రస్విన్నవ దాలక్ష్యమాణలలాటఫలక దివ్యాలకావలీ విరాజితం - ప్రబుద్ధముగ్దాంబుజచారులోచనం - సవిభ్రమభ్రూలతమ్- ఉజ్జ్వలాధరమ్ - శుచిస్మితం - కోమలగణ్డమ్ - ఉన్నసమ్ - ఉదగ్రపీనాంస విలమ్బికుణ్డలాలకావలీబన్ధురకమ్బుకన్ధరం - ప్రియావతం - సోత్పల కర్ణభూషణ శ్లథాలకా విమర్దశంసిభిశ్చతుర్భి రాజానువిలమ్బిభి ర్భుజై ర్విరాజితం - అతికోమలదివ్యరేఖాలఙృతాతామ్రకరతలం, దివ్యాఙ్గులీయకవిరాజితం, అతికోమలనఖావలీవిరాజితం, అనురక్తాంజ్గులీభి రలంకృతం, తత్‌క్షణోన్మీలితపుణ్డరీక సదృశ చరణయుగళమ్. [1](శ్రీ వైకుణ్ఠగద్యమ్)
తెలుగునఁ లక్షణగ్రంథకర్తలు వచనరచనల నిట్లు పేర్కొనిరి.
"క॥ కనుఁగొనఁ బాదరహితమై
పనుపడి హరిగద్దెవోలె బహుముఖ రచనం
- ↑ ఇందు ఆళవందార్లస్తోత్రరత్నశ్లోకముల తునుకు లున్నవి.