216
విక్రమార్కచరిత్రము
తే. | గంధసింధురసైంధవోత్కరముఁ దలఁచి | 59 |
క. | అనిన విని కామమంజరి | 60 |
వ. | అనిన నత్తలోదరి యుత్తరంబునకుఁ జిత్తం బిగురొత్త నియ్యకొని, హృద్యానవద్యంబు లైన మణికనకాదిసమస్తవస్తువులు నాయితంబు చేసికొని, గమనోన్ముఖుండై యుండునంత, మార్తాండమండలంబు పశ్చిమాచలప్రాసాదశిఖరంబునకు శాతకుంభకుంభంబై యుల్లసిల్లె,స నయ్యవసరంబున. | 61 |
సూర్యాస్తమయాది వర్ణనము
క. | తక్కువలుగాక నిగిడెడి | 62 |
క. | పగలెల్లను దము నేఁచిన | 63 |
క. | మెఱ పగ్గలింపఁ జుక్కలు | 64 |