184
విక్రమార్కచరిత్రము
| హితామాత్యుం డగుమహీసురోత్తముండు చనుదెంచి యన్నరేంద్రున కిట్లనియె. | 111 |
చ. | నరవర యేను మీపనుపునం జని కంటిఁ బయోనిధానముం | 112 |
సీ. | లక్ష్మీసముత్పత్తి లావణ్యసంపత్తి | |
తే. | త్రిజగదానందకరకళాదీప్యమాన | 113 |
వ. | ఈదృశాభిరామగుణరత్నాకరుండైన రత్నాకరుండు భవదశ్వమేధయజనారంభంబునకుం బ్రియం బంది నన్ను సముచితసత్కారంబులం దనిపి యీదివ్యమణిచతుష్టయంబు నాకుం జూపి యిట్లనియె. | 114 |
సీ. | ఇది యధ్వరమునకు నిష్టాన్నపానాదు | |