లౌకిక న్యాయవివరణము. తిసుఖస్వభావా రాజకుమారాదయో నీర సే నీతిశాస్త్రీ ప్రవర్తయితు మశక్యా స్తా నావ్యం కా దేవ సరసతాపాదనే నాభిముఖీ కృత్యో పదేశం గ్రాహయతి గుడజిహ్వికయా శిశూ నివౌషధమ్”-యథాహు:- స్వాదుకావ్య రసోమిశ్రం వాక్యార్థ ముశభుజ్జు శే. ప్రధమాలీఢ గుధనః పిబని కటుభేషజమ్. ౧౨. గోబలీవర్ధ న్యాయము. "ఉడా భద్రో బలీవర్ద ఋషభో వృషభో వృషః అనడ్వాన్ సౌ రథేయీ గౌః" అని యమరసిఘంటువు. ఈ శబ్దము లన్నియు వృషభపర్యా యములు. గా మానయ, బలీ వర్ణించానయ (గోవును గొని తెము, బలీవద్ద మును దెము) గోపదము చేతనే “ఎద్దు" అని యక్ష మగుచుండఁగా బలీ వర్దశబ్ద మేల? అంటే-బలీవర్ధపదము దుర్గమ్యత్వమును (లొంగనియెస్టు) అని తెలియఁ జేయుట చే నది సఫల నుగుచున్నది. బ్రాహణ పరివ్రాజక న్యాయము- బ్రాహ్మణవసిష్ఠ న్యాయము . దీనితో సమాసము లే. 03. ఘట్టకుటీ, ప్రభాత న్యాయము. — ఘట్ట="హాస్సీలు" కుటీ=పాక, గాటిపాక, సెట్టుపాక ఒక బండి వాఁడు తనబండికి “హాస్సీలు" తప్పించుకొనవలె నని దురూహచే మఱి యొక దారిలో బండిని దోలి దారి తప్పి తిరిగి తిరిగి కొనకుఁ బ్రభాతన మయమునకు, ఆమెట్టుపొక దగ్గఱకు వచ్చెను. మెట్టువాఁడు వీనిదగ్గఱ సొము వసూలు చేసెను. సొమ్మిచ్చుకొనెను. ఎడ్లకుఁ దనకు రాత్రియం తయు శ్రమ కలిగెను. తనయిష్టము సిద్ధిుపలేదు. ఇష్టసిద్ధ్యలాభము తాత్పర్యము. ఈన్యాయము మాధవాచార్యపరచితి సర్వదర్శనసంగ్ర హమం దిట్లు చెప్పఁబడినది. “నను స్ఫోట వాచకత్వాక్షేపి ప్రాగు కవికల్ప ప్రస రేణ ఘట్టకుటీప్రభాతాయిత మితిచే త్తదేత సనో రాజ్య విజృమ్భణం వైషమ్య సన్భువాత్ ” ౧ర. ఘుణాక్షరన్యాయము. దీని ఘుణ మనఁగాఁ బురుగు, దాని చేఁ దొలవఁబడిన యక్షరము. పురు గులు కఱ్ఱలమీఁదఁ బుస్తకములమీఁదఁ దొలిచినగీఁతలు యాదృచ్ఛిక
పుట:లౌకికన్యాయవివరణము.pdf/10
స్వరూపం