తెలుగు భాషాభానుడు సి. పి. బ్రౌన్ సమాధిని
పునరుద్ధరించి - పరిరక్షించిన
లండన్ తెలుగు సంఘం (తాల్) వారికి
లండన్‌లో తెలుగు వైభవ స్మృతులు
కృతజ్ఞతాపూర్వక 'కానుక'గా సమర్పిస్తున్నాను.