పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ত০৪" పపంచయుద్ధమా 2 డఫ్ క్రూసరు బ్రిటిషు మంత్రివర్గంనుంచి రాజీనామా ఇచ్చి తొలగిపోయాడు. డాక్టరు బెనిష్ తన దేశావమూన మును భరిచ లేక కోప్లొవేకియా అధ్యక పదవి విడిచిపెట్టి దేశాం తర గతుడై పోయాడు. మ్యూనిక్ లో జరిగిన కపట నాటకము వలస డేవూ కసీలకు ఏమి ప్రయోజనంలభించింది? ఫ్రాన్సు ఎందుకు కో వేకియాకు ఇచ్చిన హామినాన్ని తృణపాయంగా తోసి సార వేన్చింది? ఫ్రాన్సు ఇప్పడు నామక8 మొదటి తరగతి ప్రభు "হত" ల్లో 39তত అంతర్వివాదముల వలన కలిగిన దౌర్బల్యం చేత కవుగా తన వ్యక్తిత్వమును పోగొట్టుకొని బ్రిటను అడుగుజాడ సడిచే రెండవతరగతి శక్తిగా పడిపోయింది. బ్రిటను యొక్క - యుధ్ధవిధానము గత సంవత్సరములలోని అజాగతవలన సర్వసిద్ధంగా లేదు. ఆందుచేత హిట్లరును థిశిక్ట్క පිය-ඩ් సదైర్యంగా ఆతని అత్యాశను అరిక STరs బ్రిటనులో అప్పడు లేదు. పజాస్వామికములు యుద్ధానికి త్రయూరవ డానికి ^^త్ర న్యనథి కావాలను కున్నారు, మ్యూనిక్ వల న వ్యవధి లభించింది కాని ఒక మూలను0చి వారి ప్రక్క-న నిలబడిపోర み%A3 మిత రాజ్యములన్నీ ఒకటి వెంబడి ఒకటి కూలిపోతు న్నాయి. ముఖ్యంగా మ్యూనిక్ విషషరి భావుము బౌల్కనుల్లో కనబడుతూంది. బాల్క-నుల్లోని 27,ంంం,౦౦ం ప్రజ లు, ధాన్యసమృద్ధిగల వారి దేశములూ నాజీ సింహశీ సనానికి :) তত্ব :) ఇచ్చినట్టయింది. జెకోస్లోవేకియా సమస్యమికాద బిటను ఫ్రాన్పులు, రష్యాను చెయికలుపుకొని స్టైర్యంతో اسسسسسسلاك است ه O (-)