| సీ. | అంత రాఘవుఁడు సంయమిపుంగవులకు సా | |
| గీ. | స్వాత్మలాభసంతుష్టుల నధికశాంత | 151 |
| క. | మి మ్మొక్కటి యడిగెదఁ జి | 152 |
| గీ. | పఙ్క్తికంధరవధమునఁ బాప మెద్ది | 153 |
| వ. | అని యడిగిన నమ్మహాత్మున కమ్మహామును లి ట్లనిరి. | 154 |
| గీ. | నిత్యసత్యవ్రతాచార నిగమవినుత | 155 |
| ఉ. | ఏపున గంధమాదనమహీధరశృంగమునందు లింగసం | |