| సీ. | రామనాథునిమందిరము దారువులఁ జేయు | |
| గీ. | భానుమండలతులితవిమాన మెక్కి | 40 |
| గీ. | ధీరుఁ డెవ్వఁడు రామేశుదేవళంబు | 41 |
| గీ. | మట్టు మీఱంగ రామేశుమందిరంబుఁ | 42 |
| గీ. | శక్తికొలఁదిని వివిధోపచారములును | 43 |
| వ. | మఱియు భక్తితాత్పర్యంబుల రామనాథీశ్వరుం బూజించువాఁడు | |