ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| | ధంబు సహింపుము. నీకు నమస్కారంబు. నీకు నంజలి, నీకు శరణా | 129 |
| వ. | అని సూతుండు చెప్పిన విని శౌనకాదిమహర్షులు తదనంతరకథా | 130 |
| క. | పశ్యల్లలాటదురితా | 131 |
| భుజంగప్రయాతము. | ఫణిస్వాైమిమంజీరభాస్వత్పదాబ్జా | 132 |
గద్య — ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షవీక్షాపాత్ర
యేనుగ లచ్చయామాత్యపౌత్ర తిమ్మయామాత్యపుత్త్ర
వివిధవిద్వజ్జనవిధేయ లక్ష్మణకవినామధేయప్రణీ
తం బయిన రామేశ్వరమాహాత్మ్యంబను
మహాప్రబంధంబునందుఁ
జతుర్థాశ్వాసము.
శ్రీ. శ్రీ. శ్రీ.