పుట:రామమోహన నాటకము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ప్రస్తావన.

గు–స్వామి! రామమోహనుని యుపన్యాస మసఁగా నే ఇ సి కి వచ్చి నది. ఇప్పుడు గాఁబోవు ప్రథమరంగము రాధా నగరములోని రామమోహనుని యుపన్యానము గదా !

సూ~-అవును. అవును. పద ! పద ! అంతయు సంసిద్ధముగ నున్నది.మనమును మన మనపనులలో నిఁకఁ (బ్ర వేశింతము.

(అని నిష్కమించుచున్నారు.)

ఇది (ప్రస్తావన.