పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76 రాధికాసాంత్వనము

గద్యము
ఇది శ్రీచిన్నికృష్ణకరుణాకటాక్షవీక్షణక్షణప్రవర్ధమానానూనశృంగారరసప్ర
ధానసంగీతసాహిత్యభరతశాస్త్రాదివిద్యాపారంగత శ్రీమత్తిరుమల
తాతయాచార్య పాదారవిందమిళిందాయమానమానసచోళ
సింహాసనాధ్యక్ష ప్రతాపసింహమహారాజ బహూ
కృతానేకచామీకరాంబరాభరణముత్యా
లుగర్భశుక్తిముక్తాయమానముద్దు
పళనిప్రణీతం బైనరాధికా
సాంత్వనం బనుశృంగార
ప్రబంధంబునందు
ద్వితీయా
శ్వాసము.