8
| | నాయకుం డగు శ్రీరఘునాయకునకు, | |
మఱియు, తారకబ్రహ్మరాజమునందే,
| “ఉ. | నావుడు నీకు నంకిత మొనర్పఁ దలంచినవాఁడ బంధుసం | |
అని మనకవి యమ్మంత్రితో నుడివినట్లును గలదు.
పైసంగతుల నన్నిటినిబట్టియాలో చింపఁగా, నెక్కడనో గోదావరీమండలములో నున్న యేలూరుతాలూకాలోని చింతలపూఁడిగ్రామమునుండి, బళ్లారిజిల్లా కడపటి (పశ్చిమపు) సరిహద్దున నున్న విజయనగరమునకుఁ బోయి కృష్ణరాయలను సందర్శించియుండు ననుటకంటె, నచ్చటికి (ఏలూరికంటెను) సమీపమున నుండు (నెల్లూరుజిల్లా) దర్శితాలూకాలోని, లేక, (గుంటూరుజిల్లా) రేపల్లెతాలూకాలోని, 'చింతలపూఁడి'నుండియే, మనకవి, రాయలయాస్థాని కేఁగి యుండి, తనకవిత్వప్రజ్ఞాదికములఁ బ్రకటించి, తదాస్థానకవియై, యా రాజధానియందే నివాసమేర్పఱుచుకొని యుండు ననియు, అచ్యుతరాయల యనంతరము, విజయనగరరాజ్యము, రాజకుటుంబములోని (యంతః)కలహములవలనను, మహమ్మదీయయుద్ధయాత్రాద్యుపద్రవములవలనను నల్లకల్లోల మగుస్థితియం దుండుటచే నాతఁ డారాజధానినివాసమును విడిచిపెట్టి, కాలక్రమమున,