| నెఱిఫలరసాన్నములు గ్రొ | వ్విరులు న్గడు నొసఁగి యంత వేఁడ్కలు మీఱన్. | |
గీ. | పండుటాకులు కపురంపుబాగములును | ముత్తియఁపుఁజూర్ణమును గూర్చి ముగ్ధ విడెము | |
క. | పరిభాషింపఁగఁ జూచిన | మఱి యావటుఁ డించుకైనక మాఱాడక సు | |
సీ. | ఏవిచారము లేక యిటులున్నఁ జెంతన జేరిన మే లేమి వారసతికిఁ | |
చ. | సరసము మీఱఁ గేరుచును శయ్యకుఁ దారిచి కౌఁగిలించినను | |
క. | అగుఁ గాని లెమ్మటంచుం | జిగురాకుంబోడి యతనిఁ జెనకినఁ దా ని | |
చ. | శివశివ! సేవ యెంతయను జేసెనఁ గైకొముఁగానిఁ యీవిట | |
సీ. | నిక్కవంబుగఁ దూర్పుదిక్కు వెల్వెలబాఱెఁ జక్క నొక్కట వేఁగుజుక్క బొడిచెఁ | |
సీ. | ఘనతరంబుగ దీపకళికలు నల్గడ నరుఁగఁ గప్రఁపుధూపములు చెలంగఁ | |