| నధికతరహర్ష మొప్పార నన్నమొనర | వేఁడుకొన్నట్టి బల్మాయలాఁడు గాఁడె! | |
క. | అట్టిశివదేవునకు నీ | పట్టున నిన్నడుగు టెంతపని సుగుణుఁడవై | |
మ. | నను నెంతేనియుఁ బెద్దఁ జేసి నలినీనాథాన్వయోత్తంస! యి | |
క | పురుషుఁడు దైవం బతఁ డే | కరణి నియోగించు నదియె కావించుటగా | |
క. | సలలితముగ నిహపరసుఖ | ములు రూఢి నొసంగి సకలపుణ్యఫలంబు | |
సీ. | కాంతామణులకుఁ జొక్కఁపుఁబెన్నిఛానంబు ప్రాకటం బలరారఁ బ్రాణవిభుఁడు | |
క. | వ్రతములును దానధర్మము | లతులితగురుదేవతార్చ నాదులు విను మో | |
ఉ. | కావున నెల్లరీతులను గర్తవు నీ వెటు లానతిచ్చినం | |
క. | అన విని జననాథుఁడు వే | దన నొందుచు నవ్విశాలధవశేక్షణ న | |
ఉ. | ఓసరసీరుహాక్షి విను మోకులపావని యోవధూమణీ! | |