16
ప్రథమాశ్వాసము
| సరవి న్గన్గొననొల్లకుందురుగదా చర్చింప నెంతేనియున్. | |
సీ. | విటులపై మదనుండు వెడలుచో దిక్కులఁ గ్రమ్ము పికాళిసంఘ మ్మనంగ | |
గీ. | పేర్మి రేఱేఁడు కుముదినిఁ బెండ్లియాఁడ | రమణఁ బఱతెంచునని తిమిరమణి చదలు | |
గీ. | దృఢతమోభూతబాధితదిగ్వధూటిఁ | బ్రోవఁ దత్కాలఘునయోగి పూన్కిఁ దెచ్చి | |
సీ. | అజుఁడు చకోరామరావనార్ధము నిల్పఁ గొమరారు నమృతంపుఁగుండ యనఁగఁ | |
వ. | అయ్యెడ. | |
సీ. | పట్టైనసిగల పైఁబట్టుబొందులు జుట్టి వలిపెగుడ్డలఁబొంక మలరఁగట్టి | |
చ. | చెలువగుపెన్నెరుల్ దళుకుఁజెక్కులు నిద్దపుముద్దుమోములుం | |
చ. | చిలుకలతేఱును న్జెఱుకుసింగిణివిల్లును దేఁటినారియున్ | |