76
రాజశేఖరచరిత్రము
ఉ. | కంటిరె యమ్మలార యవగాఢము దీని వియోగవహ్ని దా | 102 |
ఉ. | ఎచ్చటనుండి వచ్చె నిపు డో మధుమాసము వచ్చుఁగాక మా | 103 |
సీ. | విరహపన్నగఫణావిహరణంబున వేఁడి | |
గీ. | గుటిలకుంతలి యున్న యిప్పటి తెఱంగు | 104 |
వ. | అని చేరం జనుదెంచి. | 105 |
సీ. | కలికిరాచిలుకఁ జెక్కిలి నొక్కి యూఱార్చి | |