తృతీయాశ్వాసము
75
| యారాజసర్వజ్ఞు నభిరామగుణములు | |
గీ. | యాకళాపూర్ణిమాచంద్రు నాసమగ్ర | 97 |
ఉ. | అవ్వల నుండునో కడచి యవ్విభుఁ డవ్వలి కెందుఁ బోవునో | 98 |
చ. | చెలులకు నామనోరథము చెప్పిన నేమని గేలిఁ బుత్తురో | 99 |
చ. | తలఁపున నాథునిం గలసి తా నది నిక్కముగాఁ దలంచి మిం | 100 |
| అమ్మాడ్కి నేకతంబున | 101 |