5
బాంధవాఁడః కరణంబు ఫలింపగా పుట్టిన బిడ్డకు రాజవాహనుడని నామకరణం బొనర్చెను.
శుద్ధాుకవాటీ నటన్బాలాజాలము “చంద్రమః కంఠళాందోళీ భావ ! దయార్ద్ర భావ" యనుచు జోలపాటలు బాడుచు నా శిశువు లాలించుచుండిరి. కాలకుడు యీడు
ఆ ముద్దులు మూటగట్టు శిశువు జిలిబిలి పాలుగారు చెక్కుల
- టెక్కుతో, నిగనిగలాడు పుట్టు వెండ్రుకలతో, బాలకృష్ణుని వలె
పాదాంగుష్టములు నోట నిడికొని నెల్లరకు కనులపండువగా నుండెను.
దినదిన ప్రవర్ధమానుడగు నారాజవాహన జోడు చెలికాండ్రతో దాగుడు మూతలు, నిలిసింగనాలు. కప్పురపు గుప్పలు, మున్నగుదాటలాడుకొనుచు ముద్దులు మూట కట్టుచుండెను.
రాజహంసుడా బాలునకు ఉత్తమ కుత్త్రియోచిత విధమున సుపనయన మొనర్చి, బ్రహ్మచర్యమ క నిష్ఠానియమవంతుని గావించెను.
రానురాను యౌవనము నెలికురుకుగా కరికలభములను కొమ్ములు బట్టి యీడ్చుచు, మత్త ఖడ్గసి బడల్చు శాస్త్రమున, అనవద్యమగు సంగీత సాహిత్య నీ వ్యాధివణుడై, చక్కదనమునకుఁదగిన ప్రతాపముతో రణాంగణాటవీ పావకుడై యొప్పారు చుండెను-
పెండ్లి యీడు వచ్చుటచేత తండ్రి) యాతనికి చుట్టపునరపాలుర యింటిబిడ్డకు వివాహ మొనర్చి, యువరాజుగా నభిషేకించి, రాజనీతి యుపదేశించి, కప్పముగట్టని పాండ్యు పైకి యుద్ధమునకు బంపెను.
రాజవాహనుడు తండ్రి) పనుపున బంగారు పల్యంకి కారూడుని డై గజ, తురగ, పదాతులు, వెంటరా, శంఖ కానీ శార్భటీ ఢక్కికాహు దుక్కా రవములు దిక్కులు పిక్కటిల్ల రణరంగమునకు వెడలెను.
రాజవాహనుని భార్యగూడ, సోదరుడు మెటరా పల్లకియెక్కి భర్తృపతాపమును జూచి వినోదించుటకు బయలు వెడలెను.
ఇట్లు సమస్తసేనా పరిసృతుడై, రాజవాహనుడు శత్రు రాజ పట్టణ ప్రాంతమున దండుదిగి కత్రువులు గుండెలు గుబ్బురన శంఖా రావము గావించి యాత్తర ధరణీభృత్తతుల కోట కొత్తళము తుత్తు · మూడు జేసెను.