Jump to content

పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

కుబేర విజయులు. శూద్రులు బలరామునిత్రోసి రాజని కొంకులో సైకిము దుక్కి చాన్ని పగల దక్షుడా.

మధురాధరా రణ్యమునను, వేణికా మైచక్యమునను, భుజా లతా ఐలధనముచేతను, కవి జకహారి భావములచేతను, పల్లవశ్రేణి కుంప దల హరించు 'వేళ్యాకాంత లా పట్టణమున కలంకారముగా నుందుకు.

ఆ పట్టణమున తాతుమనం బెఱింగి జలరాశి చివుక్కున దాటు. శశ్వములును, చటుల బృంహిత ఫిరితాళా గజములగు కరటి ఘటలును చెల రేగు చుండును.

ఆట్టి కుసుమపురమును ప్రతాపాటోపహత కోహ్వత భూయి త ధైన్య కౌర్య పుట భేదముండకు రాజహంసుడుపరి పాలించు చుండు ను. అతని దేవేరి వినుమతీ సుగుణవతి. ఆ యార్యగృహిణి తసూజాత జాతికంబున కెదురుచూచుచు క్రీడాగారంున శయనింప నాతలోదరికి కలలో శ్రీవత్సము, శంఖచకములు, గద, స్వర్ణ చేల ధరించిన శ్రీకృష్ణు ఈ సాక్షాత్కరించి, సంతానంకంబొసంగి తిరోహితు డాయెను.

దేవేరి నిద్రలేచి మురారిహృదయ గతోభ్యత్సంతో బొమ్ప కళికా కాంత నిరంకరిత పులకగండ యణగళయై, ముద్దుకృష్ణుని దివ్యసంద ర్శనమునవిజేపీ కళాని కార్యము నొందిన మోముదమ్మితో భర్తను మేలు కొలిపి యిట్లనియెనూ

(ద్వితీయాశ్వాసము)

ఆర్యపుత్తా ! యశోదా కీశోకము నాకు కలలో ప్రత్యేక్షమై సంతాన ఫలమొసంగౌనని తెలంగావిని యావసుధేశుఁడు లేని భార్య దేహృడము దాల్చునని ప్రమాద భరితుడాయెను.

వసుమతీ దేవి యంతక్వత్నియై సంవర్ణవర్ణ పరిపూర్ణ గర్భంబు చాల్చి, గణ్యసాద్గుణ్యంబగు నౌకా నొక పుణ్య వాసనంబున, బృహ సృతి, చంద్ర, శుకులుగల శుభలగ్నమున మన్మధ మొలక భువ డగు ఈమారునిగారనెను.

ఆ రాజహంస భూజాని యాత్మజాత నార్తాకర్ణనా పూర్ణుడై ఆ యానంద ఔప్పములు రాల నగరి జనులకు బహుమానంబు లొసంగి,