రామ. నెఱయ, ఈయాత్మనాశకుని = ఆత్మఘాతుకుఁ డైనరావణునియొక్క, కర్ణ = చెవులయొక్క, దౌష్ట్యము = అవగుణము, ఎట్టిదొ నామాట తగులదనుచు, ఆదర్పదుష్టమానసుని = రావణుని, గురు = అధికమైన, నివారణోద్యుక్తి = వారించెద ననెడునుద్యోగము, వెండియు వఱలన్ = మఱియుఁ బ్రకాశమగునట్టుగా, పలికెను.
| తే. | నీదుపిన్నతమ్ముండు సునీతివిదురుఁ | 101 |
రామ. నీదుపిన్నతమ్ముండు = విభీషణుఁడు, సునీతివిదురుఁడు = లెస్సగా నీతి దెలిసినవాఁడు, "జ్ఞాతా తువిదురో విందుః” అని అ. తెలుపఁ బూనుటను = తెలియఁజెప్పుటయందు, క. 'వినుతద్ద్వితీయసప్తమి, కిని మఱి మూఁడవవిభక్తికిని నిడఁగా నౌ, విన నింపు పుట్టుపట్టున, నను వెఱిఁగి ప్రబంధములఁ బయోంబుధిశయనా' యని తాతంభట్టు. ఆసగలదె, ఓరి = తుచ్చుఁడా.
భారత. సునీతి = మంచినీతి గలవాఁడు, తెలుపఁబూనుట నోరిచాపలము.
| వ. | అతం డేతదుపద్రవప్రారంభకాలంబున. | 102 |
| క. | అన్న వటుమీఁద రాజువు, నిన్నౌఁ గా దనుట నాదునేరమి యైనం | 103 |
రెంటికిని సమము సులభము.
| తే. | అరయ నేరి కి ట్టట్టని యాడుకొనఁగ | 104 |
భారత. అరయ, ఇట్టట్టని యాడుకొనఁగ రానియట్టిది, చెప్పినం బాపము వచ్చు ననుట, శ్రీరామరామ = ఆశ్చర్యవాక్యము, నీకుమారునియొక్క దుశ్చేష్టితంబు, దానఁ జేటు, పొందున్ = వచ్చును.
రామ. శ్రీరామరామ = సీత, ఆడుకొనఁగరానియట్టిది = నిందింపరానిది, నీకు, మారుదుశ్చేష్టితంబు, కడమ సమము.
| ఉత్సాహ. | అనయవృత్తిఁ దనకుఁ దాన యహితుఁ డగుచు సర్పదం | 105 |