రామ. అక్కడమముగురు = ఊర్మిళామాండవీశ్రుతకీర్తులు, ఈదృక్ = ఈసీతాలంకారమువంటి, మాల్యాంగరాగాభరణవసనములయొక్క, సౌభాగ్యలక్ష్మీకలై = సౌభాగ్యాతిశయము గలవారై, కాంత = పతులయందు, లగత్ = తగిలిన, సంసేవలందున్ = పతిసేవలం దనుట, తలఁపు = కోరికను, మనుచు = పోషింపుచున్న, ఉత్కంఠను బ్రాపించిరి = పతిసేవకు వేగిరించి రనుట.
భారత. లలనంగైసేసి రమణులయొక్కగృహములకు, మహాలక్ష్మివై = ఒప్పిదమవై, ఉండుమంచుఁ గృతాశీర్వాద లైరి, ఆకాంత లనెడుమాట, అక్కడన్ = ఆపతిగృహములయందు, మమున్ = మమ్మును, గురుభాగ్య, ఈదృక్ = ఇప్పటిశృంగారమువలెనే, సౌభాగ్యలక్ష్మీకలా = సౌభాగ్యసంపత్సమృద్ధియొక్క, ఏకాంత = మిక్కిలియు, లగత్ = తగిలిన - ఆసక్తి గలయట్టి వనుట, సంసేవలందున్ = అనుభవములయందును, ఫలితార్థము, ఇటువంటియలంకారములు ధరియించెడువేళ ననుట, తలఁపుమనుచు నుత్కంఠఁ బ్రాపించిరి.
| వ. | తద్వధూజనకుండును | 65 |
రెంటికి సరి - సులభము.
| సీ. | నృపకన్యకలకనిందితనవభ్రమరకా | |
| తే. | నర్థి నేతెంచి చూచెఁ బౌరాళి యత్యు | 66 |
భారత. అలకనిందితనవభ్రమరకు "అలకాశ్చూర్ణకుండలాః" అని అ. ఆస్యవిలాసలక్ష్మిచేత, నిరస్త = తిరస్కరింపఁబడిన, తారకాధిపునియొక్క, తులకున్ = సామ్యము గలదానికి, నృపకన్యకున్ = ద్రౌపదికి, తత్పూర్వభవ = ఆద్రౌపది పూర్వజన్మమందు,